ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

5.22.2011

"చిరు" చానల్ వచ్చేస్తోందా ?


ఇప్పుడు చిరంజీవి అభిమానులలో ఇదేచర్చ . కాంగ్రేస్ లో చేరి వ్రతంచెడ్డా ఫలితం దక్కనట్లుగా తయారైన పరిస్థితి నుంచి కోలుకోవడానికి చానల్ ఓపెన్ చేయడం ద్వారాప్రయత్నం సాగించవచ్చని అభిమానులు
"చిరు" చానల్ వచ్చేస్తోందా ? అని చర్చించుకుంటూన్నారు .

రాచ"కీయం

Although the idea of chiranjeevi to start his own news channel dates back to birth of Praja Rajyam Party yet there was no visible progress till date. In difference here comes a media report that Chiru’s 24 hour news channel is set to take off in a couple of months. Name of channel and other details are still under discussion, it is ex-CEO of a general entertainment channel will make this show run. Accordingly this CEO is in completing the formalities in USA to make sure that channel will go air in August.

Chiranjeevi who was one of the directors earlier for MAA TV stepped down only to start his own channel which will now become possible in next few weeks. Mega Star is aiming at maintaining no rivalry with existing channels but ready to compete with them in TRPs.

5.18.2011

ఉపాధ్యాయ వర్గాల్లో కలవరం

ప్రభుత్వం రోజుకో జి.వో మరియు సవరనలతో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ ను గందరగోళంగా తయారుచేసింది. ప్రస్తుతం ప్రాధమిక పాఠశాలలలో ఎన్రోల్మెంట్ ఆధారంగ సర్దుబాటు జి.వో ఒకింత గందరగోలంగ తయారయిందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోలనకు గురీగుతున్నారు. ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరచి ప్రక్రియను అర్ధవంతముగా జరపాలని దానికి తగిన జివోలను వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుచున్నాయి

వినుకొండ సేవానమితి - సంతకాల సేకరణ కార్యక్రమం

వినుకొండ సేవాసమితి ఆధ్వర్యంలో వినుకొండ సమితి లో గల వినుకొండ ,బొల్లాపల్లి, ఈపూరు,శావల్యాపురం మరియు నూజెండ్ల మండలాలను పూరెస్ట్ ఆఫ్ పూర్ మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించడానికి సంతకాల సేకరన జరిపింది . ఈ కార్యక్రామానికి ఐదు మండలాలనుంచి రైతులు విరివిగా పాల్గొన్నారు.సంతకాల సేకరన పూర్తి అయిన తరువాత ప్రభుత్యానికి మెమోరాండం సమర్పించనున్నట్లు సేవాసమితి వారు వివరించారు.కార్యక్రమానికి పురప్రముఖులు అందరు హాజరు అయినారు.

5.17.2011

వీరేంద్రసెహ్వాగ్ అరుదైన ఫోటోలు


వినుకొండ కుమ్మరి బజారులో రామాలయం ప్రతిష్ఠ.


వినుకొండ కుమ్మరి బజారు లో పునర్నిర్మితమైన రామాలయంలో త్రయాహ్నికంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు మొదలయ్యాయి . ఈనెల 16 నుండి మొదలైన కార్యక్రమాలు 18 తో ముగుస్తాయి. భద్రాచలం లోని మూర్తులను పోలిన విగ్రహాలను ప్రతిష్ఠకు సిద్ద పరిచారు. చివరి రోజున భారీగా అన్నదానం నకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.