ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

8.25.2015

నూజండ్ల m.d.o. గా జంపాల అరుణ

నూజండ్ల మండలపరిషత్ అభివ్రుధ్ధి అధికారిగా  జంపాల అరుణ అఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో సూపర్నింటెండెంట్ గా ఉన్న ఆమె పదోన్నతిపై నూజండ్ల ఎమ్డీవోగా వచ్చారు.. ఇప్పటివరకు ఇన్ చార్జ లపాలనలో ఉన్న మండలానైకి పూర్తికాల అభివృధ్ధిఅధికారి రావటం తో అభివృధ్ధి కార్యక్రమాలలో వేగం పెరుగుతుందని మండలప్రజానీకం ఆశిస్తోంది.

No comments:

Post a Comment